close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

గోడ రాళ్లపై నిలిచెట్టు !

న్యూస్‌టుడే. ఉదయగిరి: గోడ రాళ్ల ఆధారంతో చెట్టు జీవనం సాగించటం ఏమిటని ఆలోచిస్తున్నారా... అవును అది వాస్తవమే. ఉదయగిరిలోని అటవీశాఖ రేంజ్‌ కార్యాలయంలో ఒక చెట్టు కొన్నేళ్లుగా గోడ రాళ్లను ఆధారంగా చేసుకొని పెరుగుతోంది. అటవీశాఖ కార్యాలయంలో కొన్నేళ్ల క్రితం పాత భవనాలుండేవి. ఆ భవనాలపై ఒక బిళ్ల జువ్వి చెట్టు పెరిగింది. అప్పటి నుంచి ఆ చెట్టు గోడ రాళ్లను ఆధారంగా ఎదుగుతోంది. అటవీశాఖాధికారులు పాత భవనాలను తొలగించినా గోడ రాళ్లను ఆధారంగా పెరుగుతున్న చెట్టును అలాగే ఉంచారు. గతంలో గాలివానకు చెట్టు నేల కూలిపోగా అధికారులు జేసీబీతో చెట్టును తిరిగి నిలబెట్టారు. 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.