close

శనివారం, డిసెంబర్ 14, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

వసతిగృహంలోని విద్యార్థులకు డెంగీ

గూడూరుపట్టణం, న్యూస్‌టుడే : గూడూరు రెండో పట్టణం జానకిరామ్‌పేట ప్రాంతంలోని ఎస్టీ వసతిగృహంలోని ముగ్గురు విద్యార్థులకు డెంగీ సోకడంతో నెల్లూరులో చిక్సిత పొందుతున్నట్లు సమాచారం. విద్యార్థులకు జ్వరం తీవ్రంగా ఉండడంతో నెల్లూరుకు తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించారు. వసతిగృహ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో విద్యార్థులు వ్యాధులబారిన పడుతున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ పార్వతిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విద్యార్థినులకు డెంగీ రావడం వాస్తవమేనని, విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించామని తెలిపారు. ఇప్పుడు విద్యార్థినులకు బాగుందని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.