ఆదివారం, డిసెంబర్ 15, 2019
- ఈనాడు, ఆదిలాబాద్
పోలీసు వాహనంలో ఎక్కి తిరుగుముఖం పడుతున్న ఆర్టీసీ కార్మికులు
పోలీసు వాహనంలో వెళ్తున్న ఆర్టీసీ కార్మికులు అరెస్టు కాలేదు.. అవసరం మేరకు ఆ వాహనం ఎక్కాల్సివచ్చింది. ఆర్టీసీ కార్మికులు సోమవారం ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి ముట్టడికి వచ్చారు. తిరుగుపయనంలో ఆటోలు లభించకపోవడంతో పోలీసు వాహనంలోనే ఇలా తిరుగుముఖం పట్టారు. నడిచి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో పోలీసులు సైతం వాహనంలో వెళ్లేందుకు అనుమతించారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు