close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సిద్దిరాములు

తాడ్వాయి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని హన్‌మాన్‌ ఆలయ సమీపంలో ఎల్లారెడ్డి - కామారెడ్డి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఎల్లారెడ్డి పట్టణంలోని గండిమాసానిపేటకు చెందిన కుమ్మరి సిద్దిరాములు(35)గా స్థానికులు గుర్తించారు. తన బాబాయి కుమ్మరి ఆంజయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్తుండగా వాహనం అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రగాయా లై దుర్మరణం చెందారు. మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా వైద్యశాలకు తరలించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.