రూ.500 కోట్లతో భవనాల నిర్మాణం : సీఈ
logo
Published : 25/06/2021 04:31 IST

రూ.500 కోట్లతో భవనాల నిర్మాణం : సీఈ


పిడూరులో నిర్మిస్తున్న సచివాలయాన్ని పరిశీలిస్తున్న పంచాయతీరాజ్‌ సీీఈ కృష్ణారెడ్డి

మనుబోలు, న్యూస్‌టుడే : జిల్లాలో దాదాపు రూ.500 కోట్లతో ప్రభుత్వ భవన నిర్మాణాలు జరుగుతున్నాయని పంచాయతీరాజ్‌ సీీఈ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాల పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని పిడూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 656 సచివాలయాలు, 656 రైతు భరోసా కేంద్రాలు, 553 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, 619 పాల డెయిరీల నిర్మాణాలు వివిధ దశల్లో జరుగుతున్నాయన్నారు. ఆయన వెంట ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి, ఎంపీీడీవో వెంకటేశ్వర్లు, డీఈ చంద్రశేఖర్‌, ఇంజినీరింగ్‌ సహాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని