డీసీసీబీలో ఉద్యోగోన్నతులు
logo
Published : 12/06/2021 03:51 IST

డీసీసీబీలో ఉద్యోగోన్నతులు

నెల్లూరు(వ్యవసాయం) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందిలో పలువురికి ఉద్యోగోన్నతులు లభించాయి. ఈ మేరకు శుక్రవారం ఆ బ్యాంకు పర్సన్‌ ఇన్‌ఛార్జి, జేసీ హరేంధిరప్రసాద్‌ ఉత్తర్వులు అందజేశారు. ఏజీఎంలుగా చంద్రశేఖర్‌రావు, కృష్ణ, రమేష్‌బాబు, అహ్మద్‌బాషా, మేనేజర్లుగా రాజశేఖర్‌, సుషాంతి, సుబ్బారెడ్డి, అసిస్టెంట్‌ మేనేజర్లుగా సుధీర్‌, దేవసేన, విజిత, వరలక్ష్మి, సాజిదా, వెంకటకృష్ణయ్య, శ్రీహరిబాబు, మల్లికార్జునరావు ఉద్యోగోన్నతి పొందారు. కార్యక్రమంలో సీఈవో రమణారెడ్డి, జనరల్‌ మేనేజర్‌ సరిత, డీజీఎం దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని