Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్త జైల్లో..కరోనాతో భార్య మృతి

మర్రిపాడు(సంగం), న్యూస్‌టుడే : భర్త జైల్లో ఉండగా.. కరోనా మహమ్మారికి భార్య మృత్యువాత పడిన విషాద సంఘటన సంఘటన మర్రిపాడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వి.వసంతమ్మ(55)కు కరోనా సోకింది. ఆమె భర్త సుబ్రహ్మణ్యం నెల్లూరు కేంద్ర కారాగారాంలో ఖైదీగా ఉన్నారు. తన భర్త కోసం ఆఖరు నిమిషం వరకు తపించినా ఆమె గురువారం మృత్యువాత పడ్డారు. ఆమె చనిపోయిన తరువాత అంత్యక్రియలకైనా ఆయన్ని తీసుకురావాలని కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని