Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేతనంతో కూడిన సెలవు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక సందర్భంగా పోలింగ్‌ జరిగే ఈనెల 17వ తేదీ వేతనంతో కూడిన సెలవు ఇచ్చినట్లు సహాయ కార్మిక కమిషనరు ఎస్‌.కె.గౌస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఆరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని