Published : 24/01/2021 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్రమ మద్యం సరఫరాకు సూత్రధారి సేల్స్‌మెన్‌


నిందితులను పట్టుకున్న ఎస్‌ఈబీ పోలీసులు

 

వాకాడు-చిట్టమూరు: చిట్టమూరు మండలం మల్లాం మద్యం దుకాణం నుంచి అక్రమంగా తరలిస్తున్న 48 బాటిళ్లను శనివారం వాకాడు ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ మద్యం సరఫరాకు ప్రధాన సూత్రధారి దుకాణంలోని సేల్స్‌మెన్‌ శంకరయ్యగా గుర్తించినట్లు ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శశికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని