
విద్యుత్తు తీగ.. నిర్లక్ష్యంగా వదిలేయగా..
సంగం తూర్పు దిక్కున పెన్నా నది, కనిగిరి జలాశయం ప్రధాన కాలువ మధ్యనున్న పొలాల్లో నేలను తాకే ఎత్తులో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. మేత కోసం మూగజీవాలు అక్కడే సంచరిస్తున్నాయి. ఏమాత్రం ఏమరపాటు వహించినా పెను ప్రమాదం సంభవించే అవకాశముంది.- న్యూస్టుడే, సంగం
Tags :