
24 కొవిడ్ కేసుల నమోదు
నెల్లూరు(వైద్యం), న్యూస్టుడే : జిల్లాలో 24 గంటల్లో 24 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69 మంది కోలుకున్నారు. దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 62,932 చేరుకోగా, కోలుకున్న వారి సంఖ్య 62,231 పెరిగింది. మృతుల సంఖ్య 570 వద్ద నిలకడగానే కొనసాగుతోంది. యాక్టివ్ కేసుల కింద 131 మంది చికిత్స పొందుతున్నారు.
Tags :