Published : 27/11/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కట్నం తీసుకుంటే జైలుకే’

వెంకటాచలం, న్యూస్‌టుడే: వివాహ సమయంలో వధూవరుల తల్లిదండ్రులు, వారికి సంబంధించిన వ్యక్తులు విలువైన వస్తు, నగదు బహుమతులు, స్థిర చరాస్తులు ఇచ్చినా, ఇచ్చేందుకు ప్రయత్నించినా కట్నంగానే భావించాల్సి వస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి శ్రీనివాసులునాయక్‌ సూచించారు. ఎవరైనా కట్నం తీసుకుంటే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన చెముడుగుంటలోని కేంద్ర కారగారంలో ఖైదీలతో వీడియో ద్వారా మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని