Published : 27/11/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉపకేంద్రాల పరిధిలో వైద్య శిబిరాలు

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే : జిల్లాలోని పీహెచ్‌సీల సబ్‌ సెంటర్ల పరిధిలో వైద్య, ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాల నిర్వహణ, కొవిడ్‌ పరీక్షలను సైతం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తుపాను ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో పలు రకాల వ్యాధులు ముసురుతున్నాయి. ఈ క్రమంలో వైద్యశాఖ తరఫున అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని