close

శుక్రవారం, నవంబర్ 27, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ద్విచక్రవాహనాల్లోకి దూరిన సర్పం

వెలుపలకు వచ్చిన వాహనం

సంగం, న్యూస్‌టుడే : సంగం ఆనకట్ట వద్ద ఆగి ఉన్న రెండు ద్విచక్రవాహనాల్లోకి బుధవారం రాత్రి ఓ సర్పం చేరుకోవడం కొంతసేపు ఉత్కంఠకు దారి తీసింది. తొలుత ఈ పాము రంగయ్యకు చెందిన వాహనంలోకి దూరింది. గమనించిన స్థానికులు.. చప్పుడు చేయడంతో బయటకు వచ్చిన పాము.. సమీపంలోని వేరొక ద్విచక్రవాహనంలోకి ప్రవేశించి సీటు కింద భాగంలో నక్కింది. వెంటనే సీటు తొలగించి పామును చంపేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.