close

శుక్రవారం, నవంబర్ 27, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విద్యుదాఘాతానికివ్యక్తి మృతి

విడవలూరు : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురూ మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఊటుకూరుకు చెందిన వి.నాని అనే ఆక్వా రైతుకు చెందిన రొయ్యల చెరువులో నూజివీడుకు చెందిన చేవూరి తిరుపతయ్య కాపలాదారుడుగా ఉన్నారు. ఈ క్రమంలో రొయ్యల గుంత వద్ద ఉన్న విద్యుత్తు తీగలు గమనించకుండా మోటారు స్విచ్‌ ఆన్‌ చేయగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.