close

గురువారం, అక్టోబర్ 29, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పింఛను పెంచాలని నిరసన

నెల్లూరు(వైద్యం): ఈపీఎస్‌-95 పింఛనుదారులకు కనీస పింఛను విధానాన్ని అమలు చేయాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. నగరంలోని ఈపీఎఫ్‌ కార్యాలయం ఎదుట బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాయకులు నరసింహారెడ్డి, ఎంఆర్‌ శంకరయ్య, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.