close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మల్లయ్యగుంటలో కట్టడాల కూల్చివేత

 కూల్చివేసిన నిర్మాణాలు 

నెల్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కొత్తూరులోని మల్లయ్యగుంటలో మంగళవారం రెవెన్యూ అధికారులు కొన్ని కట్టడాలను కూల్చివేశారు. ఆయా స్థలాల్లో ప్రభుత్వం తమకు పట్టాలు మంజూరు చేసినా.. తమ గృహాల కట్టాడాలు, బేస్‌మట్టం వరకు కట్టిన కట్టాలు కూల్చివేయడం అన్యాయమని అక్కడి గృహస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళవారం ‘న్యూస్‌టుడే’తో నెల్లూరు గ్రామీణ తహసీల్దార్‌ నాజర్‌ మాట్లాడుతూ ఈ స్థలాన్ని రెండు సార్లు ఇతరులకు పట్టాలుగా ఇచ్చిన విషయం కోర్టులో ఉండగా కొందరు కట్టడాలు చేపడుతుండడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయా కట్టాడాలను కూల్చివేశామని అన్నారు. 
 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.