close

శనివారం, ఆగస్టు 08, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
110.42 లక్షల పనిదినాలు లక్ష్యం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరానికి 110.42లక్షల పనిదినాలు కల్పించడమే లక్ష్యమని డ్వామా పీడీ జ్యోతిబసు శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల 30 వరకు 36.54లక్షల పనిదినాలు చేయడం జరిగిందని తద్వారా రూ.82.49కోట్లు వేతనాలుగా, రూ.23.29కోట్లు మెటీరియల్‌కు ఖర్చు చేయడం జరిగిందన్నారు.కొవిడ్‌-19 దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కోరిన వారందరికి పనులు కల్పించేందుకు రూ.1332.47కోట్లు పనులు జిల్లా కలెక్టర్‌ మంజూరు చేశారన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.