close

శుక్రవారం, ఆగస్టు 07, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ విధులకు 36 మంది నర్సులు

నెల్లూరు(వైద్యం) : కొవిడ్‌ విధులకు మరో 36 మంది నర్సులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం బీఎస్‌సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఇప్పటికే హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌పీహెచ్‌ఎస్‌)ను నియమించారు. ఈ కోవలో జిల్లాకు సంబంధించి 36 మంది ఉండడంతో వీరిని జీజీహెచ్‌లో కొవిడ్‌ విధులకు కేటాయించనున్నారు. వీరికి రూ.25 వేలు వరకు జీతాన్ని ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.