close

శనివారం, ఆగస్టు 08, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దొంగతనానికి పాల్పడిన ఆర్‌ఎంపీ వైద్యుడు

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే : బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని శాంతీనగర్‌ కాలనీలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న వైద్యుడు దొంగతనానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు ఉలవపాడుకు చెందిన సాయి అనే వ్యక్తి సంగం మండలం మర్రిపాడు గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. పట్టణంలోని శాంతీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం చొరబడి వృద్ధురాలి మెడలో బంగారు సరుడును అపహరించేందుకు పాల్పడగా వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు నిందితున్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసి విచారిస్తునట్లు ఎస్సై జిలానీబాషా తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.