close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జ్వరంతో విద్యార్థిని మృతి

వావిలేరు(చేజర్ల)న్యూస్‌టుడే : చేజర్ల మండలం వావిలేరుకి చెందిన జి.సౌభాగ్యలక్ష్మి(20)కి జర్వం రావడంతో గత నాలుగు రోజులుగా నెల్లూరులోని ఓ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. డెంగీ లక్షణాలతో చనిపోయినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. సౌభాగ్యలక్ష్మి పొదలకూరులోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. మృతురాలి వైద్య నివేదికలు పరిశీలించి గ్రామంలో జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకొంటామని వైద్యాధికారి వెంకటాచలపతిగౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.