close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అపరిశుభ్రతపై డీఎంహెచ్‌వో ఆగ్రహం
సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

గద్వాల పట్టణం, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై డీఎంహెచ్‌వో డా.చందూనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 2న ఈనాడులో ‘కరోనా కాలం.. ఏదీ శుభ్రం’ అనే వార్తా కథనం ప్రచురితమైంది. దీంతో ఆయన స్పందించిన మంగళవారం ఆసుపత్రిని తనిఖీ చేశారు. కొవిడ్‌-19 కేంద్రం ఎదుట వర్షపు నీరు నిలిచిన దృశ్యాన్ని గమనించి సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే జేసీబీతో వర్షపు నీటిని తొలగించారు. ఆయన వెంట పుర కమిషనర్‌ నర్సింహ ఉన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.