భయబడి చదువుకోవాల్సిందే!
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

భయబడి చదువుకోవాల్సిందే!

న్యూస్‌టుడే, తిమ్మాపురం (బనగానపల్లి పట్టణం) : బనగానపల్లి మండల పరిధి తిమ్మాపురం ప్రాథమిక పాఠశాల గదులు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. గోడలకు పగుళ్లిచ్చి పెచ్చులూడుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాలలో రెండే గదులున్నాయి. దాదాపు 37 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని