కానిస్టేబుల్‌పై కేసు
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

కానిస్టేబుల్‌పై కేసు

భద్రాచలం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని కుంట సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్‌పై భద్రాచలం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఓ మహిళతో ఇతను కొంతకాలంగా చనువుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలను చిత్రించారు. వీటిని చూపించి ఆమెను బెదిరిస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని