జిల్లాలో ఆరుగురికి పాజిటివ్‌
eenadu telugu news
Published : 28/09/2021 04:06 IST

జిల్లాలో ఆరుగురికి పాజిటివ్‌

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. మొత్తం 1,880 మంది నుంచి నమూనాలు సేకరించగా సింగరేణి ఆసుత్రుల్లో ఒకరికి, కొత్తగూడెం డివిజన్‌లో  ఐదుగురికి కరోనాఉన్నట్లు తేలిందన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లాలో మరో 7,290 మందికి కొవిడ్‌ టీకా అందించినట్లు వెల్లడించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని