13,962 మందికి టీకా
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

13,962 మందికి టీకా

ఖమ్మం వైద్యవిభాగం,న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 13,962 మందికి కొవిడ్‌ టీకా పంపిణీ చేసినట్లు వైద్యారోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. మొత్తం 33 కేంద్రాల్లో మొదటిడోసు-11,384, రెండో డోసు-2,578 మంది స్వీకరించినట్లు ప్రకటించింది.
తొమ్మిది కేసులు.. జిల్లాలో 5,173 కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం నివేదికలో పేర్కొంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని