జల వలయం..
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

జల వలయం..

ఉభయ జిల్లాల్లో  కుండపోత వర్షాలు

అశ్వారావుపేట: అలుగు పోస్తున్న అశ్వారావుపేట వెంకమ్మ చెరువు

తుపాన్‌ ప్రభావంతో ఉభయ జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆదివారం అర్ధరాత్రి ఆరంభమైన వర్షం సోమవారం సాయంత్రం దాకా చాలాచోట్ల విడువకుండా కురిసింది. ఎడతెరిపి లేని వానలతో వాగులు పొంగాయి. అలుగులు పారాయి. పంటపొలాలు జలాశయాలయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. ఇళ్లలోకి నీరు చేరింది. మొత్తానికి వరుణుడి జల వలయంతో జనజీవనం అతలాకుతలమైంది. ఉభయ జిల్లాల్లో వర్ష తీవ్రతను తెలిపే చిత్రాలే ఇవి..


ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వైరానది


మణుగూరు: దమ్మక్కపేట పంచాయతీలో..


వైరా సత్రం బజార్‌లో ఓ ఇంట్లోకి చేరిన వరద నీరు


పాల్వంచ: శివనగర్‌, వికలాంగుల కాలనీలను చుట్టుముట్టిన వరద


- ఈటీవీ, ఖమ్మం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని