నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
logo
Published : 12/06/2021 06:18 IST

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం

కొత్తగూడెం నుంచి పాల్వంచకు వెళ్లే 30వ నంబరు జాతీయ రహదారి మార్గంలో లక్ష్మీదేవిపల్లి వద్ద ముర్రేడు వాగు వంతెనపై విద్యుత్తు స్తంభాలకు తీగ జాతి చెట్టు ఎగబాకింది. దీంతో తీగలు షార్ట్‌సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం పొంచిఉంది. కొన్ని స్తంభాల దీపాలు కూడా మరమ్మతులకు గురయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు దెబ్బతిన్న ఫుట్‌పాత్‌, వంతెన పై భాగాన్ని బాగు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.

- కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని