309 మందికి కరోనా పాజిటివ్‌
logo
Published : 12/06/2021 06:02 IST

309 మందికి కరోనా పాజిటివ్‌

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో 309 మందికి పాజిటివ్‌గా తేలిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. మొత్తం 5,530 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా కొత్తగూడెం డివిజన్‌లో 207, భద్రాచలం డివిజన్‌లో 97, సింగరేణి ఆసుపత్రిలో 5 పాజిటివ్‌గా నమోదు అయిందని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని