జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన అజయ్‌
logo
Published : 12/06/2021 06:02 IST

జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన అజయ్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ వచ్చిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కేటీఆర్‌తో కలిసి జ్ఞాపికను అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని