Published : 16/05/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

388 మందికి పాజిటివ్‌

 

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో మొత్తం 388 మందికి పాజిటివ్‌గా తెలిందని జిల్లా వైద్యాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2,077 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. కొత్తగూడెం డివిజన్‌ పరిధిలో 264, భద్రాచలం డివిజన్‌ 107, సింగరేణి ఆసుపత్రిలో 17 మందికి కరోనా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని