Published : 16/05/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంపీ చొరవతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సమస్యకు పరిష్కారం

 

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చొరవతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్ల సమస్యకు పరిష్కారం లభించింది. అశ్వారావుపేట మండలం దురదపాడు, నందిపాడులోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల బ్యాటరీలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై డీఈ శ్రీనివాసరావుతో చర్చించారు. స్పందించిన అధికారులు కొత్త బ్యాటరీలు ఏర్పాటు చేస్తామని ఎంపీకి హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని