Published : 16/05/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హలో డాక్టర్‌..!

ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచితంగా టెలి మెడిసిన్‌

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే


కరోనా కాలంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా సేవలదించేందుకు పలువురు వైద్యులు ముందుకు వచ్చారు. ఇంటి నుంచే తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ తగిన వైద్య సేవలు పొందేలా రోగుల కోసం టెలిమెడిసిన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉచిత కన్సల్టెషన్‌ ఫీజుతో వారికి అవసరమైన చికిత్స అందించడంతో పాటు సలహాలు సూచనలు అందిస్తామని ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా రోగులకు తమ వంతు సహకారం అందిచాలని ఈ నిర్ణయంతీసుకున్నట్లు ఐఎంఏ కార్యదర్శి డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా విభాగాలకు చెందిన 31 మంది వైద్య నిపుణుల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని