Published : 21/04/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటి దీపం ఆరింది.. విషాదాన్ని మిగిల్చింది

శ్వారావుపేట పట్టణం బస్టాండ్‌ వెనుక వీధిలో మంగళవారం ఊయలే ఉరితాడులా బిగుసుకుని ఆరేళ్ల బాలుడు సాహంత్‌ మృత్యువాతపడటంతో కన్నీటిపర్యంతమవుతున్న తల్లి నందిని, కుటుంబ సభ్యులు. ఈ హృదయ విదారక దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది.  

- అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని