close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలు


అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడు

చింతకాని, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాద సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చింతకాని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి మంగళవారం ఢీకొన్నాయి. ఆ సమయంలో వ్యవసాయ పనులకు వెళ్లి వస్తున్న కూలీలకు ఆ వాహనాలు బలంగా వచ్చి తగిలాయి. ఈ సంఘటనలో కూలీలు ఎల్‌.సుజాత, రాధా, పుట్టా జ్యోతి, బండ్ల ఉపేందర్‌ కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు సుజాత రెండు కాళ్లు విరిగిపోయాయి. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.