వైద్య కళాశాల పనులు వేగిరం
eenadu telugu news
Published : 17/09/2021 02:13 IST

వైద్య కళాశాల పనులు వేగిరం

వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే : రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రమేశ్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ గురువారం కలిశారు. హైదరాబాద్‌లో ఆయన్ను కలిసి రామగుండంలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాల విషయంలో చర్చించారు. పారిశ్రామిక ప్రాంతంలో వైద్య కళాశాలకు అవసరమైన స్థలం పరిశీలన చేసినట్లు ఆయనకు వివరించారు. వైద్య కళాశాల ఏర్పాటు పనులు వేగంగా చేపట్టాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని