భగీరథ నీరు వృథా
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

భగీరథ నీరు వృథా

వేములవాడ గ్రామీణం, న్యస్‌టుడే: వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నందికమాన్‌ వద్ద గురువారం మిషన్‌ భగీరథ నీరు వృథాగా పోయింది. పైపులైన్‌ ఎయిర్‌వాల్వు లీకేజీతో పెద్ద ఎత్తున రోడ్డు పక్కన, రోడ్డుపై చిమ్ముతూ వృథాగా పోయింది. అయినా పట్టించుకున్న నాథులు కనిపించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని