close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిని సన్మానించిన ఎంపీ

వెంకటేశ్వర్లును సన్మానిస్తున్న ఎంపీ సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: తిమ్మాపూర్‌ మండలం పొలంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన, ఎంపీ సంజయ్‌కుమార్‌ గురువైన మంచాల వెంకటేశ్వర్లును ఆయన మంగళవారం కరీంనగర్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టి.కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.