విస్తృతంగా న్యాయ అవగాహన కార్యక్రమాలు
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

విస్తృతంగా న్యాయ అవగాహన కార్యక్రమాలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3,625 గ్రామాల్లో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ తెలిపింది. ఈనెల 2న కార్యక్రమం ప్రారంభం కాగా 20వ తేదీ వరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు విస్తృత ప్రచారం కల్పించాయని ఒక ప్రకటనలో పేర్కొంది. 2,89,309 వ్యక్తులకు లబ్ధి చేకూరిందని వివరించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని