విశ్వవిశ్వానిలో ఉత్సాహంగా ‘వారధి-2021’
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

విశ్వవిశ్వానిలో ఉత్సాహంగా ‘వారధి-2021’

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని విశ్వవిశ్వాని బిజినెస్‌ స్కూల్‌లో పీజీడీఎం కోర్సు విద్యార్థుల కోసం ‘వారధి-2021’ పేరిట నిర్వహించిన స్వాగతోత్సవం ఉత్సాహంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన టన్‌స్మైల్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ ఎండీ, సీఈఓ డాక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ సూరి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం సంస్థ ప్రెసిడెంట్‌ జీఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు భవిష్యత్తులో విద్యార్థులు దృష్టిసారించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. డీన్‌ డాక్టర్‌ సబ్యసాచి రథ్‌, డైరెక్టర్‌ భరత్‌ భూషణ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని