అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగానికి ఉచిత శిక్షణ
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగానికి ఉచిత శిక్షణ

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) ఉద్యోగానికి ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్‌.పి. అకాడమీ ఆఫ్‌ జ్యుడిషియల్‌ ప్రకటించింది. లా విభాగం పరిశోధక విద్యార్థులు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి నిర్వహించే ఉచిత తరగతుల కోసం 99599 97446 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని