close

ఆదివారం, నవంబర్ 29, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కొహెడ వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రితిక(11నెలలు) ఆమె తల్లి త్రివేణి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది.
 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.