close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 3 ముఠాలు అరెస్ట్‌ 

హైదరాబాద్‌: ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న మూడు ముఠాలను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు రూ. కోటి విలువ చేసే 77 బైకులను కార్ఖాన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నిందితులపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అమీనుల్లా, అక్బర్‌, మెషిన్‌ గ్యాంగ్‌లలో 15 మందిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. 


మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.