close

మంగళవారం, మే 26, 2020

తాజా వార్తలు

‘సామాజిక దూరం పాటించాలి’

రెజిమెంటల్‌బజార్‌: సామాజిక దూరం పాటించాలని నగర అదనపు కమిషనర్‌(నేర విభాగం) షిఖాగోయల్‌ కొనుగోలుదారులకు సూచించారు. సోమవారం ఉదయం ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌, కార్పొరేటర్‌ రూప, మార్కెట్‌ కార్యదర్శి మధుసూదన్‌, మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్‌లతో కలసి ఆమె మోండామార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్‌ అగ్నిమాపక సిబ్బంది మోండామార్కెట్‌ మొత్తం   రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.