అమ్మకు వేదనబిడ్డకు యాతన
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

అమ్మకు వేదనబిడ్డకు యాతన

జీజీహెచ్‌లోని మాతాశిశు విభాగంలో గర్భిణులకు సరిపడా పడకలు లేకపోవటంతో నానా అవస్థలు పడుతున్నారు. సంబంధిత విభాగంలోని వార్డులో 33 పడకలు ఉండగా... అందులో 66 మంది గర్భిణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఉక్కపోతతో చంటిబిడ్డలు అల్లాడిపోతున్నారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం కొత్తగా మాతాశిశు విభాగం భవనం నిర్మిస్తున్నా.. పనులను మధ్యలోనే నిలిపేశారు. ఇప్పటికైనా పాలకులు సంబంధిత భవన నిర్మాణం పూర్తిచేయించాలని బాధితులు కోరుతున్నారు. - ఈనాడు, కాకినాడ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని