కొంగల కళ విద్యుత్తుతో విలవిల
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

కొంగల కళ విద్యుత్తుతో విలవిల

విదేశీ నత్తకొట్టు కొంగలు రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలోని చెరువు గట్టుపైనున్న చెట్లపైకి ఏటా ఆగస్టులో వస్తుంటాయి. గూళ్లలో గుడ్లుపొదిగి డిసెంబరులో పిల్లలతో తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతాయి. వీటిని వైట్‌ స్టార్క్‌ అని పిలుస్తారని, శాస్త్రీయనామం సికోనియా అని రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కె.బాబు తెలిపారు. పొడవాటి రెక్కల కారణంగా విద్యుత్తు తీగలకు తగిలి చనిపోతున్నాయన్నారు. చెరువుగట్టుపై చెట్లను ఆనుకుని ఉన్న విద్యుత్తు తీగలను మరోవైపు మార్చి వీటిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. - ఈనాడు, రాజమహేంద్రవరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని