close

ఆదివారం, సెప్టెంబర్ 27, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందరి సహకారంతో స్వచ్ఛ నగరం: ఎమ్మెల్యే

యంత్రం పనితీరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ద్వారంపూడి,

మేయర్‌ పావని, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ 

కాకినాడ నగరం: అందరి సహకారంతో నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంజయ్‌నగర్‌ డంపింగ్‌ యార్డు వద్ద తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రాన్ని మేయర్‌ సుంకర పావనితో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఓఎన్జీసీ సహకారంతో చెత్త నిర్వహణ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.  కమిషనర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా చెత్తను వేరుచేసే యూనిట్‌ను రూ.23 లక్షలతో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కె.సత్తిబాబు, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, ఎస్‌ఈ సత్యనారాయణరాజు, ఓఎన్జీసీ హెచ్‌ఆర్‌ జీఎం మల్లి, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.