Updated : 11/06/2021 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సంప్రదాయం ప్రకారం వారికి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు.  అంతకుముందు ఆలయం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తితిదే అధికారులు వారికి స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని