45 మందికి పాజిటివ్‌
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

45 మందికి పాజిటివ్‌

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. రెండో ఉద్ధృతి తర్వాత అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ప్రభుత్వం వెల్లడించిన బులెటిన్‌ ప్రకారం జిల్లాలో కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరితో కలిపితే ఇప్పటి దాకా మొత్తం 1,55,870 మందికి బాధితుల సంఖ్య పెరిగింది. 1077 మంది మృతి చెందగా... ఇంకా 462 మంది క్రియాశీల కేసులుగా మిగిలారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని