అనంత సాహితీవేత్తకు అరుదైన అవకాశం
logo
Published : 12/06/2021 04:39 IST

అనంత సాహితీవేత్తకు అరుదైన అవకాశం


డాక్టర్‌ శాంతినారాయణ

 

సాయినగర్‌, న్యూస్‌టుడే: తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగే వెబ్‌లైన్‌ లిటరేచర్‌ సీరీస్‌లో అనంతకు చెందిన సాహితీవేత్త, ప్రముఖ తెలుగు రచయిత శాంతినారాయణకు అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 9.30 గంటలకు అంతర్జాలం వేదికగా ‘కథాసంధి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. నాలుగు రాష్ట్రాల ప్రాంతీయ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో డాక్టర్‌ శాంతినారాయణ స్వగతం, ఆయన రచించిన కథ, కథా నేపథ్యాన్ని చదివి వినిపించే అవకాశం లభించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని